Duration 15:8

Missing Girl Lost Life Goes Suspicious in Gajuwaka Visakhapatnam l NTV

711 168 watched
0
0
Published 6 Oct 2021

Missing Girl Lost Life Goes Suspicious in Gajuwaka Visakhapatnam l NTV Watch Ntv Live Here: https://rb.gy/20wffs Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world. Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India. For more latest updates on the news : ► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m ► Like us on Facebook: https://www.facebook.com/NtvTeluguLive/ ► Follow us on Twitter At https://twitter.com/ntvtelugulive Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Category

Show more

Comments - 737
  • @
    @ntvtelugu3 years ago MAA Election Counting Live | MAA Results Live | Manchu Vishnu vs Prakash Raj | Ntv Live @ntv @ntvlive ... 4
  • @
    @eswarrao41833 years ago ముఖ్యమంత్రి స్పందించాలి... పోలీసులు సరిగ్గా డ్యూటీ చేయడం లేదు... గౌతం సవాంగ్ గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి 143
  • @
    @SR.shankargoud28063 years ago Oh my god 🙏🙏 ఎంత ముద్దుగా ఉన్నావు బంగారు తల్లి 😢😢 ఎంత దౌర్భాగ్యం మన దేశంలో ఇక మారరా మీరు!! అసలు ఎలాంటి సమాజంలో బతుకుతున్నాము దేవుడా 🙏🙏 202
  • @
    @sagarm12463 years ago రాముడు లేని రాజ్యంలో పుట్టాల్సి౦ది సీతమ్మ కాదు, రాములమ్మ 💥🔥 50
  • @
    @sudhirbabumotha51933 years ago Miss you sister😭 Girls be care fully... Society is very danger..😔 85
  • @
    @sureshk25003 years ago మగాడిని అని అనిపించుకోవాలి అంటే మీ ప్రతాపం చూపించాల్సింది అమ్మాయి ల మీద కాదు...కచ్చితంగా కాదు... RIP the society 97
  • @
    @varalaxmi81753 years ago ఆ పాప మావయ్యని కూడా విచారించాలి....చెప్పలేం ఎవరి ఆలోచనలు ఎలా వుంటాయో.... 59
  • @
    @madhuvlogs34043 years ago దయచేసి చట్టాలు మార్చండి రా బాబూ
    నిందితుల్ని పబ్లిక్ లో కాల్చె చట్టం రావాలి
    44
  • @
    @satya27143 years ago Papa valla amma nanna ni kuda aara thiyadam best anipisthundhi 37
  • @
    @gangireddy34723 years ago Hats up to your media coverage.
    Big media is doing debates on MAA ELECTIONS
    It is bad
    78
  • @
    @chandhussy65463 years ago Andariki eche message okati e madhey elantivi chala jaruthunai prathi ammai care full ga undali prathi parents pillani jagarathaga chusukovli 56
  • @
    @narasimhaanusha4463 years ago అడపిల్లల తల్లులరా konchem alert ga vundandi............ 😞😞 141
  • @
    @Siblings_forever1113 years ago Ee police department janam kosam kadu,, politicians kosam work chestaru 22
  • @
    @syamkanakala90623 years ago Great coverage and NTV one female child issue your coverage great thanks to NTV 24
  • @
    @maheshgoudthalla71643 years ago ఆంధ్ర పోలీసింగ్ కన్నా తెలంగాణ పోలీసింగ్ కొంచం beter 123
  • @
    @pagolusheena16403 years ago Ooh my God again reputations taking place, please take serious actions against these incidents . 55
  • @
    @varalaxmi81753 years ago మధ్యం, గంజాయి, డ్రగ్స్ సమాజం నుండి పొనంత కాలం ఇలాంటివి జరుగుతూనే వుంటాయి, వింటూనే వుంటాం, అయ్యో పాపం అంటాం ఈలోగా ఇంకో సంఘటన ప్రజలకు దమ్ము ధైర్యం ఉంటే ముందు wine shop లను మోయించండి..... 100
  • @
    @kalyanchilukuri25353 years ago ప్రభుత్వాన్ని.... ఎదురించాలి... లేకపోతే... జరుగుతూనే ఉంటాయి 9
  • @
    @komaragirisridhar79873 years ago చెల్లీ పావని ! ఈ సొసైటీ లో నేను ఒక మగాడి లా పుట్టినందుకు నాకు సిగ్గుగావుంది.... రోజు కి ఒకొక్క వార్త ఆడవాళ్ళ మీద జరిగే దారుణాలు పెరుగుతున్నాయి కానీ సొసైటీ ఏమి మారడం లేదు.... పోలీసులు కచ్చితమైన యాక్షన్ తీసుకుంటే.... అది ఎలా అంటే అమ్మాయిల వైపు చూడాలన్నా దైర్యం కావాలి ... 48
  • @
    @prakashmonduru26533 years ago ఇప్పటికయినా స్పందించి న. N tv. వారికీ కృతజ్ఞతలు.
    అన్నిటికి డబ్బులు ఆశించకండి పేదవారికి సహాయం చేయండి ఆ దేవుడు మీకు సహాయం చేస్తారు.... 🙏
    Rip talli. 😭
    3
  • @
    @geethakommana12493 years ago Aa papa valla father ni kuda anumaninchali..thanaki konchem kuda na papa ane feeling ledhu 23
  • @
    @srirenuvlogs3 years ago 14 vayasugala chinnapapa ki atmahatya chesukune avasarm vundadu please dayachesi manchiga enquiry jarigali🙏 6
  • @
    @gsgs81853 years ago అన్న వచ్చాడు 75 మంది జల సమాధి అయ్యారు .
    అన్న వచ్చాడు 100ల మంది ప్రాణాలు తీసాడు .
    అన్న వచ్చాడు 9కోట్ల ప్రజాధనం నేల పాలు.
    అన్న వచ్చాడు పేదల నోటి కాడ కూడు తీసాడు .
    అన్న వచ్చాడు పేదోడికి పని లేకుండ చేసాడు.
    అన్న వచ్చాడు అమరావతి అటకెక్కింది .
    అన్న వచ్చాడు పోలవరం బోసిపోయింది
    అన్న వచ్చాడు ఇసుక బంగారం అయింది .
    అన్న వచ్చాడు భూముల విలువ దూసిపోయింది.
    అన్న వచ్చాడు రాజధాని రద్దు అయింది .
    అన్న వచ్చాడు మద్యం మండి పోయింది .
    అన్న వచ్చాడు బూతుల రాతలు పెరిగిపోయాయి.
    అన్న వచ్చాడు బ్లీచింగ్, మైదా అయిపోయే.
    అన్న వచ్చాడు బీరు, నీరు అయిపోయే
    అన్న వచ్చాడు బాబాయ్ ఆత్మకు శాంతి లేకుండా పోయే,
    అన్న వచ్చాడు స్కీముల పేరుతో స్కాములు తెచ్చాడు.
    అన్న వచ్చాడు కరెంట్ ఛార్జ్ షాక్ కొట్టే .
    అన్న వచ్చాడు rtc ఛార్జ్ చాచి కొట్టే .
    అన్న వచ్చాడు అమ్మ ఒడి అన్నాడు, నాన్న జేబు కొట్టాడు
    అన్న వచ్చాడు తెలుగు మర్చిపోమన్నాడు.
    అన్న వచ్చాడు కుల రాజకీయం తెచ్చాడు.
    అన్న వచ్చాడు కుటిల రాజకీయం తెచ్చాడు.
    👉 మంద బలం ఉంటే సరి పోదు ప్రజలకు మంచి చెయ్యాలి, అనే మనసు కూడా ఉండాలి 🙏
    ...
    3
  • @
    @jyothsnamukhid50623 years ago Thana father lo entha kuda badha ledu....so sad 34
  • @
    @lavanyamahesh7053 years ago Please do justice.. Iam requesting the police 47
  • @
    @raashatharts85263 years ago N TV Ki danyavadalu elanti vallaki saport ga unnananduku 3
  • @
    @ismartfrutijksblvlog64843 years ago Father enti dhukkam ledhu, bhadhaledhu, evaripi anumanam ledhu antunday....... amayakathvama, leka niluvugunday padipoendha, leka parents vision lo lopam vundha....... police vallu twaraga case conclud cheyyalani korukuntunnanu....... RIP thalli😭😭 ... 28
  • @
    @dhomanarayana30873 years ago ఒరేయ్ నువ్వు తండ్రివేనర ఎవడో దారిని పోయేవాడు చెప్తాడు చూడు అలా చెప్తున్నావు
    ఆ పాపని చూస్తుంటే బయటి వాడిని నాకే మనసుకు బాధగా ఉంది నువ్వేంట్ర అలా మాట్లాడుతున్నావ్ నువ్వు అలా చెప్తుంటే నీమీద నాకు కోపం వస్తుంది పక్కనే గనుక నేను ఉంటే రెండు తగిలించేవాడిని ...
    85
  • @
    @prakashmonduru26533 years ago జగన్ అన్న మీ పవర్ చూపించాలి
    Pls.కూతుర్ని కోల్పోయిన ఆ కుటుంబ నికి న్యాయం చేయండి..
    నిండుతులకు కఠిన మైన శిక్ష వేయండి
    భారత దేశం అంతటా కూడా వాళ్ల శిక్ష ని చూసి భయపడాలి.
    అయ్యా "Cm"గారు మీరు రాజశేఖర్ గారి రక్తం వారి బ్లెడ్ లో న్యాయం చూపించండి
    🙏🙏🙏🙏🙏
    ...
  • @
    @rishirishikesh1363 years ago ఎది ఏమైనా ఒక వయసు దాటిన పిల్లల మీద కాస్త పర్యవేక్షణ ఉంచాలి. మొబైల్ ఫోన్ వాడకం లేకుంటే ఇదంతా జరిగేదే కాదు 45
  • @
    @polavarapubhanumathi18773 years ago ఎంత దూకిన అంత దూరం పడుతుందా. చంపేసి విసిరేస్తే అలా జరుగుతుంది. 23
  • @
    @lakshmilakshmi50613 years ago Kanna kuthuru e class chadhuvuthundho teliyalunda father Ela vuntaru? antha night call vasthe parents melukokunda Ela vuntaru ? " ee vishayam lo parents dhi kuda thappe " 60
  • @
    @janckatta17723 years ago Girls should carry atleast blade for their safety... No body is coming to save 21
  • @
    @teluguchristiansongspurnim2733 years ago స్మాల్ డౌట్... 13 ఏళ్ల అమ్మాయికి cell phone ఎందుకు ఇచ్చారు?
    నైట్ టైం ఆఆ అమ్మాయికి వీడియో కాల్ ఎందుకు వచ్చింది...?
    ఆఆ టైం లో ఎందుకు పై అపార్ట్మెంట్ కి ఎందుకు వెళ్ళింది ఫోన్ తీసుకుని???
    29
  • @
    @dharamsothlaxmikalasteeve47693 years ago Miss U Raa...U Are My Age Girl These is West society 💯 Rest In place Pavani......miss U♾️ 2
  • @
    @shivakarthikeya38523 years ago Grt Job Ntv Meeru For the First tym Spanidicharu Meeru A Ammaiki Nayam Jarigela Cheyandi Dayachesi Meeku Kavalsina Support Public nundi Adaina Sare untundi Mee Onthu E Papaki Samandinchina Update Evali Ani koruthuna
  • @
    @srinuy66763 years ago Nejalu nirupinchandi sir ap police variki edey korukuntunnam... Chitti thalli ki justice jarigela cheyandi... Ninditulanu katinam ga Sixinchandi🙏... Suside antey panti gatlu body meda gayalu ela vntayi... 2
  • @
    @mallamkushi83253 years ago Inka entha mandi ammailu bali kavali 😭😭😭🙏 8
  • @
    @gopuheres40203 years ago Who are watching this comment i am praying God to bless their family members with good health and happiness 13
  • @
    @tekibhavani95343 years ago ఎలాంటి సమాజంలో బతుకుతున్న ము అసలు కీర్తన కు న్యాయం జరగాలి 59
  • @
    @Poojicreations3 years ago Missing you so much pavani 😭😭
    -by your friends
    30
  • @
    @UrsTrulyBheeshmaaReddy3 years ago Related this issue, no one have seriousness, everyone very cool in this video 1
  • @
    @raj.Kumar5213 years ago Chi dhinamaa bathuku adapilani kanalante bayamu vesthubdi dahadamra Swami 🙏🙏🙏🙏🙏 18
  • @
    @sushmashaik78543 years ago Mobile mida finger prints check cheyandi. 6
  • @
    @hearttouchingsongs19513 years ago If she is afraid of gong to washroom alone how can she go out and to the terrace alone without any fear at midnight 11pm 14
  • @
    @sk-cg5ul2 years ago Endu ee adajanma anipisthundi ee rakhsalu tho plz mee thalli chelli ni gurthu cheskondi okka sari 🙏🙏plzz
  • @
    @vamshibethamalla57543 years ago Nyayam ante ni drustilo dabbulu ivvala amma prabuthwam nundi,ardiga sahayam kadhu maku kavalsindhi aa na kodukkulni nadi roddu adhe vizag lo battalu vippi kottali adhe mahilalachetha appude samajam marpu jaruguddi 🙏 rip society ... 5
  • @
    @sridharsri46703 years ago 😭papam china papa antha darunama vadu avado kani thagina siksha veyalani korukuntunamu 1
  • @
    @ashoknirsanametla41483 years ago ఈ ఘోరమైన సంఘటన చాలా బాధాకరం
    ఎలా చెప్పాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు చిట్టి తల్లి ముక్కుపచ్చలారని 13 ఏళ్ల ఈ చిన్నారిని అతి దారుణంగా అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నా కొందరు రిక్కీ వేసి ప్లాన్ వేసి అమ్మాయిని అపార్ట్మెంట్ పైకి వరకు తీసుకెళ్లి అతి దారుణంగా రేప్ చేసి చంపి ఉంటారు ఇది నిజం నా కొడకల్లారా మీరు ఎలాంటి చావు చస్తారు అంటే పురుగులు పడి నాశనమైపోతారు మిమ్మల్ని నడిరోడ్డు మీద ముక్కలు ముక్కలుగా నరకాలి రా...
    ఈ దుశ్చర్యకు పాల్పడిన o దుకు
    ...
    7
  • @
    @rajusotala95253 years ago Investigate Properly And Make Sure That The Culprits Are Strictly Punished.. 13
  • @
    @amazingindia77653 years ago Valla father champi untadu eyndhu kantey athaniki eyvari midha annumanam ledhu anta.... 34
  • @
    @kolasbuttabomma73533 years ago Chala tq mi chanal lo vesinandhuku,vallaku nayam jaragali 😭😭😭 1
  • @
    @satyagun13 years ago ప్రభుత్వం నుండి సహాయం చెయ్యరా? ప్రభుత్వం నుండి ఎవరు వాళ్ళని పలకరించరా ? 79
  • @
    @sharvisrijewellery3 years ago 12 o clock ki call vasthey A tym lo enduku pamparu parents.not suicide. 24
  • @
    @VenkateshMudhiraj99983 years ago మన దేశం ఎప్పటికి మారదు 😭
    😭Miss you sister 😭
    😭Rip😭సిస్టర్ 😭
    😭సామాన్యులకు ఎప్పటికి న్యాయం
    జరగద్దు 😭 Rip సొసైటీ 😭
    6
  • @
    @hemanth6883 years ago Father face lo chanepoindhe ane badhe ledhu , chance of a doubt on him 44
  • @
    @chandralekha97523 years ago Entha mandi pillalu bhalikavali pls government pls serious reaction thesukondi vallaki katinamyna shiksha kachithanga veyali 4
  • @
    @savitri73113 years ago ఇన్ని నేరాలు జరుగుతున్నాయి... అమ్మాయి ఆ టైం లో లేచినపుడు.. తప్పకుండ.. పేరెంట్స్ వేమ్మటి ఉండాలి 🙏🙏🙏 5
  • @
    @panduanjal50543 years ago Maradu Telangana poyedaka elage untam anubhavinchukuntu 2
  • @
    @sricsr45303 years ago Too much incidents. O m g very sad. Big Punishment ivvali vallaki 1
  • @
    @vamshibethamalla57543 years ago Evadi sanubuthi manaku vaddu justice kavali 🙏 4
  • @
    @neocool73043 years ago Vadu father ah leka baita vaada kochem anna badha ledhu vere vallaki jariginattu behave chesthunnadu vidini kuda custody loki thoskovalli enquary cheyali😡😡😡 1
  • @
    @chiliverisony83103 years ago 12'0' clock povalsina panenti aa pillaki ..gate watchmen aa papa valla menamama antunnaru athanem chesthunnadu .. 4
  • @
    @sumajakorada95083 years ago Once check all the data information in phone may be 1
  • @
    @karimn_vlogs223 years ago Hello police sir .
    Meku chathana kakapote maku chepandi sir
    We r not working for public only working for political party...
    Correct ga duty cheyandi sir... Please 🙏 VIZAG police 🚓...
    Correct ga duty cheyandi.......... Leda
    Mi duty maku evandii we are ready to do the work.........
    ...
    1
  • @
    @pnagu65753 years ago Sir..cm..garu..emiti..sir..oka..sari..chudandi..sir..plz