Duration 14:14

అసలైన గురువింద ను గుర్తు పట్టి తెచ్చుకోండి | | guruvinda plant uses in telugu | పేను కొరుకుడు అంతుచూడు

195 321 watched
0
1.9 K
Published 13 Oct 2020

గురువింద గింజలతో పేను కొరుకుడు ఎలా పోతుందో చూడండి ,గురువింద గింజలు మొక్క వలన కలిగే లాబలేమిటి అసలైన గురువింద ను ఎలా గుర్తు పట్టాలి ,గురువింద గింజలతో జుట్టు ఎలా పెరుగుతుంది . అసలు గురువింద తో పోయే జబ్బులేమిటి ,ఏ ఏ జబ్బులుకు వాడతారు ఎలా వాడతారు ,మిద్దె తోటలవారికి ,రైతులకు గురువింద ఎలా ఉపయోగ పడుతుందో చూడండి . Here we try to explain Guruvinda gija plant use and Abrus precatorious uses in telugu and Abrus precatorious uses for hair growth, Abrus precatorious medicinal uses in telugu Abrus precatorious seeds uses in telugu and guruvinda ginja plant uses in telugu. Music from YouTube audio library attribution is not required. subscribe to my channel for more video on youtube : /channel/UCz3R35lzx0cG_C40TCDldXQ

Category

Show more

Comments - 109